ప్రస్తుతం రంగ్ దే చిత్ర బృందం షూటింగ్ కోసం దుబాయ్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే దుబాయ్ కి తనతో పాటు భార్యామణి షాలిని ని కూడా తీసుకెళ్లారట నితిన్. అలా షూటింగ్లో పేకప్ చెప్పగానే.... ఇలా తన భార్య మీద ఇష్క్ తో దుబాయ్ లో షికార్లు కొట్టేస్తున్నారట నితిన్.