GHMC ఎన్నికలలో పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు తెలిపినందుకు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ విధానాలను తప్పుపట్టారు ప్రకాష్ రాజ్.పవన్ ఊసరవెల్లి లాంటోడని అన్నారు.అయితే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలతో పవన్ అభిమానులు మండిపడుతున్నారు.ఇక తాజాగా మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు.. ప్రకాష్ రాజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రకాష్ పనికిమాలిన కుసంస్కారి అని.. డబ్బుకోసం నిర్మాతల్ని హింసకు గురిచేస్తాడంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ప్రస్తుతం నాగ బాబు పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద వైరల్ గా మారుతుంది.