మలయాళ దర్శకుడు, నిర్మాత చిరంజీవ్ మక్వానాతో రష్మిక డేటింగ్ చేస్తుందట. ఈ విషయాన్ని ప్రముఖ ఫిలింస్ డాటాబేస్ సంస్థ ఐఎండీబీలో రష్మిక మందన బయోగ్రఫీలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నిజానికి అనుమపమా పరమేశ్వరన్ ప్రియుడు చిరంజీవ్ మక్వానా అని ప్రచారంలో ఉంది. అందుకనే, అనుపమా పరమేశ్వరన్ బాయ్‌ఫ్రెండ్‌తో రష్మిక మందన రిలేషన్షిప్లో ఉన్నారని ఐఎండీబీలో అప్డేట్ చేశారు. మరి దీనిలో నిజమెంతో తెలియాలంటే రష్మికనో లేదంటే చిరంజీవ్ మక్వానానో చెప్పే వరకు ఆగాల్సిందే. అప్పుడే దీని గురించి ఒక క్లారిటీ వస్తుంది...