విమర్శలు వస్తున్న తరుణంలో హారిక తల్లి ఈ విధంగా స్పందించారు. మా అమ్మాయి బట్టలు ఆమె ఇష్టం.. వద్దనడానికి మీరు ఎవరు అంటూ సీన్లోకి వచ్చారు హారిక తల్లి, అన్న. ఒక ఆడపిల్ల డ్రెస్ గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు.. ఏ డ్రెస్ వేసుకోవాలన్నది ఆమె ఇష్టం. తన డ్రెస్ తన ఇష్టం. అలాగని ఆమెను బికినీలో తిరగమని నేను చెప్పడం లేదు.. లంగాఓణీలు మన కల్చరే కావచ్చు కానీ.. అక్కడ పరిస్థితుల్ని బట్టి బట్టలు వేసుకుంటుంది. ఇదే హారికను ట్రోల్ చేసేవారికి నేను ఇచ్చే సమాధానం అంటూ తన కూతుర్ని డ్రెస్ విషయంలో వస్తున్న విమర్శలపై సమాధానం ఇచ్చారు హారిక తల్లి జ్యోతి.