బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఆదిపురుష్'. ప్రభాస్ రాముని పాత్రలో కనిపించి అభిమానులను అలరించనున్నాడు. అంతేకాకుండా ఈ సినిమా యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. ఇందులో రావణ్ పాత్రను బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పోషిస్తుననాడు. ఓకే మరి సీతగా ఎవరు కనిపిస్తారని అభిమాను ప్రశ్నించారు.పాత్రకు ఇప్పటికే కొందరు హారోయిన్ల పేర్లు చర్చలో ఉన్నాయి. అందరిని పరిశాలించిన ఓం రౌత్ కృతి సనన్‌ను ఎంపిక చేశారని కథనాలోచ్చాయి.