అభిజిత్ పై నాగ్ ఫైర్..సారి చెప్పినా కూడా వినలేదట..జలజ దెయ్యం’లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన రెండు టాస్క్‌లను అభిజీత్ ఎదుర్కోవడానికి నిరాకరించడం.. బిగ్ బాస్ సీరియస్ అవ్వడం రచ్చరచ్చ అయ్యింది. అయితే, ఇదే టాపిక్ శనివారం నాటి ఎపిసోడ్లో ప్రధానాంశం కానుంది.. నువ్వు పనికి రావు అంటూ హౌస్ నుంచి పంపే ప్రయత్నం చేశారు.. ఈరోజు ఎపిసోడ్ లో ఏమౌతుందో చూడాలి..