పెళ్లికి రెడీ అయిన సింగర్ సునీత.. గతంలో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ గుప్పు మన్న వార్తలు.. ఆమె ఇప్పుడు మరలా పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగు డిజిటల్ మీడియా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక బిజినెస్ మ్యాన్ ని ఆమె వివాహం చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..