సూపర్‌స్టార్ శత్రఘ్న సిన్హా తనయ బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా తనకు లైసెన్స్ వచ్చించోద్ అంటూ.. ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన రెండు ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. లైసెన్స్ వచ్చిందంటే ఇంకేదో అనకుని కంగారు పడకండి.