ఈ కోవలో తెరకెక్కిందే కరోనా వైరస్ అనే చిత్రం. ప్రస్తుత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తీసిన ఈ చిత్రం డిసెంబరు 11న విడుదల కానుంది. దీనిపై వర్మ స్పందిస్తూ, కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్లలో ప్రదర్శితం కానున్న మొట్టమొదటి చిత్రం కరోనా వైరస్ అని వెల్లడించారు.