హైదరాబాద్ నగరాన్ని నిజంగా ప్రేమిస్తే ఓటు వేసి హైదరాబాద్ నగర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల