తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి ముంబైలో వెలుగు చూసింది. పెళ్లయి, భార్యాపిల్లలతో హాయిగా గడుపుతున్న ఒక టీవీ సీరియల్ దర్శకుడితో ఓ నటి ఎఫైర్ పెట్టుకుంది. అతడిని తన వలలో పడేసింది. దీంతో అతడు చివరికి తన భార్యాపిల్లల్ని వదిలేసి ఆమెతోనే సహజీవనం చేస్తూ ఉండిపోయాడు.