కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎప్పటి నుంచో పవన్‌ని డైరెక్ట్ చేయాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పవన్‌ని కలిసిన జానీ మాస్టర్ అద్భుతమైన కథని పవన్‌కి వినిపించాడని, పవన్ కూడా స్టోరీ బాగుంది.. చేద్దాం అని మాట ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అంతే కాదు.. ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించనున్నారట.