కాటుక కనులే.. మెరిసిపోయే పిలడా నిను చూసి… అని రోజా భర్త సెల్వమణితో కలిసి చిందులు వేశారు. ఎప్పుడు రాజకీయాలు, టీవీ షోలతో బిజీగా గడిపే రోజా కుటుంబానికి సమయం కేటాయిస్తుంటుంది. నవంబర్ 17న రోజా తన పుట్టిన రోజును బంధువుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు.