హిట్ సినిమా సీక్వెల్ లో విశ్వక్సేన్ కి బదులు అడవి శేష్ హీరోగా తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది.