బిగ్ బాస్ సీజన్ 4 లో అఖిల్, మోనాల్ మధ్య వున్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, ప్రేమ. కాని వాళ్ళ మనుసులో వాళ్ళ అభిప్రాయమేంటో తెలీదు గాని వాళ్ళు అయితే మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు.కాని చూసేవాళ్ళకి వాళ్ళది ఫ్రెండ్షిప్ కాదు లవ్ అని అర్ధమవుతుంది.వీళ్ళ రిలేషన్ వల్ల హౌస్ లో చాలా గొడవలే జరిగాయి. ఇక తాజగా మోనాల్ అఖిల్ ని ఆడియన్స్ దృష్టిలో బ్యాడ్ చేసి బ్రేకప్ చెప్పేసినట్లు అర్ధం అవుతుంది...తాజాగా 13 వారానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. మోనాల్ ఓ రేంజ్లో రెచ్చిపోయింది.