పాన్ ఇండియా మూవీ ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’ విడుదలకు సిద్ధంగా వుంది. ఇదిలా ఉండగా వీరు ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తోంది.ఈ విషయాన్ని నిర్మాత విజయ్ కిరగందూర్ మీడియాకు వెల్లడించారు.వాళ్ళ బ్యానర్లో మూడో పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్నారట.