రామాయణం స్ఫూర్తితో తెరకెక్కనున్న ప్రభాస్ ఆదిపురుష్ మూవీలో అత్యంత కీలకమైన ఆంజనేయుడి పాత్ర ఉంటుందా? ఉంటే ఆ పాత్రలో ఎవరు నటిస్తారు? వాలి సుగ్రీవుల పాత్రలు ఉంటే వాటికి ఎవరిని ఎంపిక చేస్తారు? లంకేయుని సోదరి శూర్పణఖగా ఎవరు నటిస్తారు? అన్నవి కూడా ఆసక్తికరంగా మారాయి..ఒకవేళ ఈ సినిమాలో ఆంజనేయడి పాత్ర ఉంటే కచ్చితంగా ఒక స్టార్ హీరోతో ఈ పాత్రను ఎంచుకునే అవకాశం ఉందననే వాదన వినిపిస్తోంది