ఛత్రపతిలో ప్రభాస్ యాక్టింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. సినిమా కథ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్రభాస్ ఆ సినిమా కథకి బాగా సెట్ అయ్యాడు. కాని బెల్లం కొండా అంత పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయగలడా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఒకేవేళ చేసిన ప్రభాస్ అంత గొప్పగా యాక్టింగ్ చేయగలడా అని సోషల్ మీడియా లో కామెంట్స్ వస్తున్నాయి. బాగా ట్రోల్ల్స్ కూడా వస్తున్నాయి.