తాను నిద్రపోతున్న సమయంలో ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న నితిన్ తప్పకుండా పగ తీసుకుంటాను అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.