బాస్ సీజన్ 4 చాలా బాగా ఆకట్టుకుంటుంది. అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. మొదట్లో చాలా బోరింగ్ గా అనిపించిన ఈ సీజన్ తరువాత చాలా బాగా పుంజుకుంది. ఇక బిగ్ బాస్ ప్రేక్షకులకు బిగ్ బాస్ నుంచి తాజాగా అప్ డేట్ వచ్చింది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 9.30 నిమిషాలకు, శని-ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 4 ప్రసార సమయాల్లో మార్పులు వచ్చాయి. స్టార్ మా ఛానల్లో రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతున్న ‘వదినమ్మ’ సీరియల్ కోసం బిగ్ బాస్ టైమింగ్ మార్చబోతున్నారని సమాచారం అందుతుంది.