టాస్కులో చూసినట్లయితే పాలు పితుక్కుని దాచుకోవడంలో ఇంటి సభ్యులు చాలా కష్ట పడుతున్నారు.ఇక అవినాష్ అయితే పాలు పట్టుకోవడానికి ఏకంగా పెద్ద టిన్ పట్టుకుని వచ్చాడు .. కాని సొహైల్, అఖిల్‌లు అతని పాల టిన్ని పక్కకి లాగిపారేస్తున్నారు.దీంతో అవినాష్.. ‘బిగ్ బాస్ నాకు వద్దు.. ఎలిమినేషన్ చేసిపారదొబ్బండి’ అంటూ దండం పెట్టేశాడు.