టాలీవుడ్ హాంక్ రానా దగ్గుబాటి స్టార్ కుటుంబం నుంచి వచ్చిన కాని కమర్షియల్ సినిమాలు చెయ్యకుండా వైవిధ్యభరితమైన సినిమాలు చేసుకుంటూ మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.ఇక ప్రస్తుతం దగ్గుబాటి రానా ముఖ్య పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘విరాటపర్వం’. ఇందులో సౌత్ ఇండియ సెన్సషనల్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది... ఇక ఈ సినిమాకి ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు.