ప్రకాష్ రాజ్ పై బండ్ల గణేష్ ఫైర్.. పవన్ కళ్యాణ్ మహోన్నతమైన వ్యక్తి రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చు రాజకీయాలు ఎవరైనా మాట్లాడుకోవచ్చు కాని వ్యక్తిత్వం గురించి పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా నేను సహించను పవన్ కళ్యాణ్ నా దృష్టిలో నాకు ఎప్పటికీ దైవంతో సమానం.. అంటూ బండ్ల ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను ఖండిస్తూ పోస్ట్ చేశారు ..ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..