ఇండస్ట్రీ దయతోనే ఎక్కడైతే తన ఆస్తులు పోయాయో అక్కడే తిరిగి సంపాదించుకున్నానని తెలిపాడు. ఊళ్ళో నాన్న అమ్మేసిన 3 ఎకరాల స్థలం స్థానంలో ఇప్పుడు 10 ఎకరాలు కొన్నానని చెప్పాడు. అంతేకాదు తన సొంతూళ్లో పెద్ద ఇల్లు కూడా ఉందని ప్రస్తుతానికి ఇలా ఉంటే సరిపోతుందని చమత్కరించారు ఆది.