తెలుగు చిత్ర పరిశ్రమలో రామ్ చరణ్ గురించి తెలియని వారంటూ ఎవరు లేరు. తక్కువ సమయంలోనే ఎక్కవ గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా హీరో. అయితే చిరంజీవి నట వారసుడిగా 2007లో చిరుత సినిమాతో తెరంగేట్రం చేసాడు రామ్ చరణ్. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ తెరకెక్కించాడు.