తాజాగా నిహారిక పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు రిలీజైంది. డిసెంబర్ 9న బుధవారం రాత్రి మిధున లగ్నంలో జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి జరగనుంది. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ నగరంలోని ఉదయ్‌పూర్ విలాస్‌లో ఈ పెళ్లి మహోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కి మెగా ఫ్యామిలీ మొత్తం కదిలి వెళ్లనుంది.