విలక్షణ నటుడు విక్రమ్ సరసన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన రాశి ఖన్నా. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కి హరి దర్శకత్వం వహిస్తున్నాడు.