ఎట్టకేలకు సునీల్‌ని డైరెక్టర్ చేయడానికి ఓ నిర్మాత రెడీ అనడంతో సునీల్ మెగాఫోన్ పట్టనున్నాడని టాక్ వినిపిస్తోంది. రీసెంట్ టైమ్స్‌లో సునీల్‌కు ఓ మరాఠి మూవీ బాగా నచ్చిందట. ఆ సినిమాలో రీమేక్ హక్కులను దక్కించుకుని.. దాన్ని తెలుగు నెటివిటీకి తగ్గట్లు మార్పులు, చేర్పులు చేయిస్తున్నాడట.