మరోవైపు రామ్ చరణ్ కూడా మొన్నటి వరకు ఫేస్బుక్ అనే సోషల్ మీడియాలో మాత్రమే ఉండేవాడు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్, ఆపై సోషల్ మీడియాలో అడుగుపెట్టాడు. ఇక ట్విట్టర్లో రామ్ చరణ్‌కు 1 మిలియన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. మరోవైపు చిరంజీవికి 822.1 K ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా చిరంజీవి .. తన ట్విట్టర్ అకౌంట్లో రామ్ చరణ్‌కు అన్ ఫాలో చేసి పెద్ద షాక్ ఇచ్చాడు.