బిగ్ బాస్ టైమింగ్స్‌లో మార్పులు మొదలయ్యాయి. మరో 20 రోజుల్లో పూర్తయ్యే షోకు ఇప్పట్నుంచే మరమ్మత్తులు మొదలు పెట్టారు స్టార్ మా యాజమాన్యం. అయిపోయిన తర్వాత కొత్తవి వెతుక్కునే కంటే కూడా.. ముందు నుంచే బిగ్ బాస్ స్థానంలో ఏది రీ ప్లేస్ చేయాలో సిద్ధం చేసుకుంటున్నారు.