అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం సుమన్ కాకుండా బాలకృష్ణ తీసుకోవాలని అనుకున్నప్పటికీ చివరికి సుమన్ ని సెలెక్ట్ చేసారట.