ఎన్టీఆర్ కి ప్రశాంత్ నీల్ సలార్ కథ చెప్పినప్పటికీ.. ఎన్టీఆర్ కి కథ నచ్చకపోవడంతో అది హోల్డ్ లో ఉంచాడని, ప్రశాంత్ నీల్ అదే కథ తో ప్రభాస్ చేత కమిట్ చేయించాడని ఇపుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతున్న న్యూస్. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి కథ చెప్పగా.. ఇంకా డెవెలెప్ చెయ్యమని, అందులో మార్పులు చెయ్యమని చెప్పాడని.. కానీ తన కథ మీదున్న నమ్మకంతో ప్రభాస్ కి కథ వినిపించి ప్రశాంత్ నీల్ ఓకె చేయించుకున్నాడనే టాక్ మొదలైంది.