'చెక్‌మేట్'లో సుధీర్ కూడా నటించాడని తెలిపింది. ఈ క్రమంలోనే.. ఇందులో మీ రొమాంటిక్ సీన్స్ సుధీర్ చూశాడా? అనే ప్రశ్నపై షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది విష్ణుప్రియ. ''ఇటీవల విడుదలైన ట్రైలర్లో నా రొమాన్స్ చూసి బాగా ఫీలయ్యాడు పాపం. పర్సనల్ మ్యాటర్ కదా! ఇంతకు మించి ఇంకా చెప్పలేను'' అని బదులిచ్చి ఆసక్తి రేకెత్తించింది.