గ్యాంగ్ స్టర్ మూవీ లో ఛాన్స్ రావడం వల్ల కంగనా రనౌత్ పోకిరి సినిమా నుంచి తప్పుకుంది. అప్పుడు పోకిరిలో ఇలియానా సూపర్ స్టార్ మహేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.