మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఆచార్య'.ఈ సినిమా కోసం ఇటీవల కేరళలోని ఒక గ్రామం సెట్‌ను హైదరాబాద్‌లో వేశారు. దానికి సుమారు రూ.20 కోట్లు ఖర్చు కూడా అయింది. ఈ సెట్ దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంతో వేశారు'. మొదటిగా గుడి సెట్ కోసం నాలుగు కోట్లు ఖర్చు అయింది.  అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కూడా షూట్ చేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.