సలార్ సినిమాలో ప్రభాస్‌నే ఎందుకు తీసుకున్నారని చాలా మంది సడుగుతున్నారని చెప్పిన డైరెక్టర్.. దానిపై కూడా వివరణ ఇచ్చారు. తన కథకు ప్రభాస్ కరెక్ట్‌గా సరిపోతాడని, అమాయకంగా ఉండే వ్యక్తి కరడుగట్టిన నాయకుడిగా ఎలా మారాడో ఈ సినిమాలో చూపించబోతున్నామని అన్నారు. అమాయకత్వాన్ని, రౌద్రాన్ని అద్భుతంగా పండించగలిగే హీరో ప్రభాస్ కాబట్టి ఆయన్నే హీరోగా కన్ఫర్మ్ చేశామని ప్రశాంత్ నీల్ తెలిపారు.