బిగ్ బాస్ ఫినాలే కు ఊహించని గెస్ట్ నాగ చైతన్య రానున్నడని టాక్.. అతనికి తోడు సాయి పల్లవి రానుంది. త్వరలోనే వెలువడనున్న అధికారిక ప్రకటన..సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న వార్త..