యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో సినిమా చూడ్డానికి వచ్చారు. ఇంటి నుండి థియేటర్ లు భయలు దేరిన సాయి ధరమ్ తేజ్ ఓ వీడియోను కూడా రికార్డ్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు ఆహ్వానించారు. 8 నెలల తరువాత మళ్ళీ థియేటర్లు తెరుచుకున్నాయని.. వచ్చి ఎంజాయ్ చేయాలని అన్నారు. మాస్కులు ధరించి సినిమా చూడాలని చెప్పారు.