నాగచైతన్య.. లవ్‌స్టోరి, అఖిల్.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలు విడుదల కాకపోవచ్చునని అంటున్నారు. ఈ సినిమాలను సమ్మర్లో విడుదల చేయాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి సందడి చేద్దామనుకున్న అక్కినేని అభిమానులకు నిరాశ కలిగినట్టేనని అందరూ అనుకుంటున్నారు.