బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.