అందులోనూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రం ఈ రేంజ్ లో గుర్తింపు పొందడంతో... అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏడో స్థానంలో "అలా వైకుంఠపురం లో" సినిమా నిలిచింది. అందులోనూ దక్షిణాది నుంచి కేవలం బన్నీ చిత్రం మాత్రమే నిలవడం విశేషం. ఇటు తన సినిమాల పరంగానే కాదు.. అత్యధిక ఫాలోవర్లు కలిగిన సౌత్ హీరోగా ఇటీవలే బన్నీ రికార్డు బ్రేక్ చేశాడు.