టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. భర్త గౌతమ్ కిచ్లుతో కాజల్ హనీమూన్ ఎంజాయ్ చేసి ఇటీవలే తిరిగొచ్చింది. ఈ బ్యూటీ మాల్దీవుల్లో వయ్యారాలుపోతూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఈ అమ్మడు ఇప్పడు భర్త గౌతమ్ కంపెనీకి బ్రాండింగ్ చేస్తుందని తెలుస్తుంది.