ఉదయపూర్ లో జరిగే నిహారిక వివాహ వేడుకలకి సీనియర్ హీరోలైన బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలకు చిరంజీవి ప్రత్యేకంగా ఫోన్ చేసి మరి తన సోదరుడు కూతురు పెళ్లికి రావాలని ఆహ్వానించాడట. మరోవైపు వరుణ్ తేజ్, రామ్ చరణ్, రానా, రామ్, నితిన్, నాగ చైతన్య, సమంత దంపతులతో పాటు పూజా హెగ్డే, రష్మిక మందన్నతో పాటు దర్శకుడు కొరటాల శివ,సీనియర్ దర్శకులైన కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావులకు ఆర్కా మీడియా, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలో పాటు అనిల్ సుంకర, దానయ్య, దిల్ రాజుతో పాటు, సురేష్ బాబులకు ఆహ్వానాలు అందినట్టు సమాచారం.