బాలకృష్ణ నటించిన ‘మహారథి’ సినిమా తీసి తరువాత నిర్మాత వాకాడా అప్పారావు అప్పుల పాలైయ్యాడు. ఆయనకు బాలకృష్ణ మరోసారి ఛాన్స్ ఇచ్చినట్లు చిత్ర పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ‘మహారథి’ సినిమా డిజాస్టర్‌తో ఇప్పటికే అప్పులకు ఇప్పటికీ వడ్డీలు కడుతున్నట్టు ఓ ఇంటర్వ్యూలో వాకాడా అప్పారావు తెలిపారు.