'ఫ్రైడే మూవీస్' యాప్ ఈ సినిమాతోనే ప్రారంభం కానుంది. ఈ యాప్లో కొంతమంది ప్రముఖులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి 7997666666 నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది.