నిహారిక పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. పెళ్లికి ఇక రెండు రోజులే ఉండడంతో అన్ని హంగులు పూర్తయ్యాయి. మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. దీంతో ఇప్పటికే కుటుంబ సభ్యులు రాజస్థాన్‌లో పెళ్లి వేడుక జరిగే ఉదయపూర్ ప్యాలెస్‌కు చేరుకొని పెళ్లి పనులు మొదలుపెట్టారు.