ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న పలు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు కదా..! ఈ ఆందోళనలకు సినీ నటుడు ప్రకాష్ రాజ్ తన మద్దతు ప్రకటించారు. అయితే దీనిపై పూనమ్ కౌర్ పలు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుడు, నటుడైన వ్యక్తి గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడితే.. పెద్ద చర్యనీయాంశం అయ్యింది. కానీ రైతుల గురించి మాట్లాడితే ఎవరు పట్టించుకోవడం లేదని.. ఇది హిపోక్రసి కాదా' అంటూ పూనమ్ ట్వీట్ చేశారు.