ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'సలార్'. సలార్ అంటే ఓ లీడర్ అని అర్థం. ఈ సినిమాలో ఓ పెద్ద డాన్‌కి రైట్ హ్యాండ్‌గా ప్రభాస్ రోల్ ఉంటుందని టాక్. అలా ఉండేవాళ్లను కూడా సలార్ అంటారట. ఈ సినిమాలో యాక్షన్ భారీ మోతాదులో ఉంటుందని, యాక్షనే స్పెషల్ అట్రాక్షన్ అనీ తెలిసింది..