ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్. ఈ మూవీలో మరో కీలక పాత్ర రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ చేయనున్నాడు. ప్పటికే ఈ సినిమాను 2022 ఆగస్ట్ 11న విడుదల చేయబోతున్నట్లు కూడా దర్శకుడు ప్రకటించేశాడు. అయితే ఇటీవల సైఫ్ అలీ ఖాన్ చేసిని వ్యాఖ్యలు ఈ సినిమాకు తలనోప్పి తెచ్చాయి.