అల్లుడా మజాకా సినిమా హిట్ అయిన కాని చిరంజీవి బాధ పడ్డాడట. ఎందుకంటే ఈ సినిమాలో మహిళలను కించ పరిచే సీన్స్ ఉన్నాయని అప్పట్లో మహిళా సంఘాలు మండిపడ్డాయట. అందువల్ల చిరు బాధ పడ్డాడట.